📍 జగిత్యాల | జూన్ 13, 2026 | శనివారం | DNN NEWS
జగిత్యాల టౌన్-3 సెక్షన్ పరిధిలో విద్యుత్ సరఫరా తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ డివిజనల్ ఇంజినీర్ కె. గంగారం తెలిపారు.

జూన్ 13, 2026 శనివారం ఉదయం 8:30 గంటల నుంచి 10:30 గంటల వరకు 11 కేవీ రామాలయం ఫీడర్పై చెట్ల కొమ్మల తొలగింపు మరియు మరమ్మతు పనులు చేపట్టనున్నందున విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు వెల్లడించారు.
విద్యుత్ సరఫరా నిలిపివేయబడే ప్రాంతాలు:
🔹 ఎస్పీ ఆఫీస్ ఏరియా
🔹 హౌసింగ్ బోర్డు కాలనీ
🔹 రామాలయం ఏరియా
🔹 అంతర్గాము రోడ్
🔹 క్యాంప్ చర్చ్ ఏరియా
🔹 ధరూర్ క్యాంపు
🔹 మాతా శిశు ఆసుపత్రి ప్రాంతం
🔹 మెడికల్ కాలేజీ ఏరియా
విద్యుత్ వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి శాఖకు సహకరించాలని అధికారులు కోరారు.
🖋️ DNN NEWS రిపోర్టర్ మొహమ్మద్ సల్మాన్
📍 జగిత్యాల
🌐 DNN NEWS – ప్రజల గొంతుక
