ఈ రోజు 11/5/26 కోరుట్ల మైనారిటీ గురుకులంలో ఐదవ తరగతి నాన్ మైనారిటీ విద్యార్థుల ఎంపిక లక్కీ డ్రా ద్వారా నిర్వహించారు.
ఈ లక్కీ డ్రా నందు నాన్ మైనారిటీ విద్యార్థులలో అర్హులైన ST, SC, BC, OC విద్యార్థులకు ఈ అవకాశం కల్పించడం జరిగింది.2026-27 nసంవత్సరానికి నాన్ మైనారిటీ విద్యార్థుల లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేయడం జరిగింది.
ఇందులో 20 మంది BC
ఎస్సీ-5, ST-3, OC-2 విద్యార్థులను లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేయడం జరిగింది.
ఈ లక్కీ డ్రా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా రీజినల్ లెవెల్ కో ఆర్డినేటర్ శ్రీ రమేష్ లాల్ హాత్కర్ గారు విచ్చేసరూ ప్రిన్సిపాల్ జె. రాములు గారి సమక్షంలో లక్కీ డ్రా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మరియు పేరెంట్స్ సమక్షంలో ఈ లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేయడం జరిగింది. ఈ లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేయబడ్డ విద్యార్థులు తమ యొక్క ఏదేని రెండు ఒరిజినల్ ధృవీకరణ పత్రాలను ఈ నెల 20 వరకు సమర్పించాలి అని తెలిపారు హాస్టల్ కావలసిన ప్రిన్సిపాల్ J. Ramulu గారిని వివరించడం జరిగింది.
ఈ మైనారిటీ గురుకులంలో అనేక రకాల సౌకర్యాలు ఉచితంగా విద్యార్థులకు కల్పించడం జరుగుతోందని ప్రిన్సిపాల్ జే రాములు తెలిపారుఈ కార్యక్రమంలో పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు ఖాజా మొహియుద్దీన్ మరియు కళాశాల కో అర్డినేటర్ లావణ్య మరియు ఈతర ఉపాధ్యాయ బృదం పాల్గొన్నారు.
రిపోర్టర్ రియాజ్